- భద్రకాళి, సమ్మక్క, సారలమ్మ, రుద్రమను తెలుగులో స్మరించుకున్న మోదీ
- సమ్మక్క-సారలమ్మ పౌరుషానికి ప్రతీకలు: నరేంద్ర మోదీ
- రాణి రుద్రమ పరాక్రమానికి చిరునామాఅయిన వరంగల్‌కు రావడం సంతోషకరం: మోదీ
- మున్సిపల్ సంస్థ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ చూపించింది: మోదీ
- వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పత్తా లేకుండా చేస్తాం: మోదీ
- బీజేపీ తొలిసారి సాధించిన 2 ఎంపీ సీట్లలో ఒకటి హనుమకొండ: మోదీ
- దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారింది: మోదీ
- ఆత్మనిర్భర భారత్‌లోనూ తెలంగాణది ప్రధాన భూమిక: మోదీ
- వ్యాక్సీన్ల తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది: మోదీ
- తెలంగాణకు ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి: ప్రధాని మోదీ
- పెట్టుబడుల ద్వారా ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి: మోదీ
- కేంద్రం ఇన్ని చేస్తుంటే.. మరి రాష్ట్రం ఏం చేస్తోంది: మోదీ
- కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోంది: మోదీ
- కేసీఆర్ ప్రభుత్వం..అత్యంత అవినీతి ప్రభుత్వం: మోదీ
- కేసీఆర్ సర్కారు అవినీతి దిల్లీ వరకూ పాకింది: మోదీ
- అభివృద్ధి కోసం కొన్ని రాష్ట్రాలు కలసి పని చేస్తుంటాయి: మోదీ
- తొలిసారిగా అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పని చేయడం దౌర్భాగ్యం: మోదీ
- ఇలాంటి అవినీతి చూసేందుకేనా.. యువత ఆత్మబలిదానాలు చేసింది: మోదీ
- కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్ సర్కారు పని: మోదీ
- ఇలాంటి కుటుంబ పాలనలో రాష్ట్రం చిక్కుకుంటుందని ప్రజలు అనుకోలేదు: మోదీ
- కాంగ్రెస్ అవినీతి పాలనను దేశమంతా చూసింది: మోదీ
- కేసీఆర్ అవినీతి పాలనను తెలంగాణ చూసింది: మోదీ
- కేసీఆర్ ప్రభుత్వం.. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసింది: మోదీ
- కేసీఆర్ ప్రభుత్వం.. యువతను మోసం చేసింది: మోదీ
- కేసీఆర్.. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారు: మోదీ
- టీఎస్‌పీఎస్‌సీ స్కామ్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం యువతను మోసం చేసింది: మోదీ
- తెలంగాణ వర్శిటీలలో 3 వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి: మోదీ
- పాఠశాలల్లో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి: మోదీ
- పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు ద్రోహం చేశారు: మోదీ
- రాష్ట్రప్రభుత్వంపై సర్పంచ్‌లు అందరూ ఆగ్రహంగా ఉన్నారు: మోదీ
- గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తోంది: మోదీ
- తొమ్మిదేళ్లలో కేంద్రం పంచాయతీలకు లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చింది: మోదీ
- మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చాం.. చేసి చూపించాం: మోదీ
- తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇచ్చాం: ప్రధాని మోదీ
- ఎస్సీలు, ఎస్టీలు, పేదలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది: మోదీ
- ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించట్లేదు: మోదీ
- మేం ఆదివాసీ ప్రాంతాల్లో ఆరులైన్ల రహదారులు వేస్తున్నాం: మోదీ
PM Modi Warangal Tour Live Updates : కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్ సర్కారు పని: మోదీ - Warangal PM Modi Public Meeting Today
PM Modi Warangal Tour
12:26 July 08
12:16 July 08
- మోదీ.. వరల్డ్ పాపులర్ లీడర్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- 9 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని నేత మోదీ: కిషన్‌రెడ్డి
- 30 ఏళ్ల తర్వాత ఓరుగల్లుకు వచ్చిన ప్రధాని.. మోదీ: కిషన్‌రెడ్డి
- వర్షం ఉన్నా.. సభకు గ్రామాల నుంచి జనం తరలివచ్చారు: కిషన్‌రెడ్డి
- ప్రధాని కార్యక్రమాన్ని అధికార పార్టీ బహిష్కరించింది: కిషన్‌రెడ్డి
- ప్రధాని కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో భారాస నేతలు చెప్పాలి: కిషన్‌రెడ్డి
- రైల్వే ఫ్యాక్టరీ ద్వారా 3 వేల ఉద్యోగాలు వస్తున్నందుకు బహిష్కరిస్తున్నారా?: కిషన్‌రెడ్డి
- రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పెడుతున్నందుకు బహిష్కరిస్తున్నారా?: కిషన్‌రెడ్డి
- ఈ రాష్ట్రంలో ముందుగా బహిష్కరించాల్సింది.. కల్వకుంట్ల కుటుంబాన్నే: కిషన్‌రెడ్డి
- హమీలు ఇచ్చి తప్పినందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలి: కిషన్‌రెడ్డి
- పేపర్ లీకేజీ ద్వారా నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోసినందుకు యువత బహిష్కరించబోతోంది
- ఉచిత ఎరువులు ఇవ్వనందుకు తెలంగాణ రైతులు కేసీఆర్‌ను బహిష్కరిస్తారు: కిషన్‌రెడ్డి
- రుణమాఫీ చేయనందుకు రైతులు కేసీఆర్‌ను బహిష్కరిస్తారు: కిషన్‌రెడ్డి
- కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేసే రోజు ఎంతో దూరంలో లేదు: కిషన్‌రెడ్డి
- బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని దుష్ప్రచారం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
- కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పొత్తు పెట్టుకున్న చరిత్ర ఉంది: కిషన్‌రెడ్డి
- బీజేపీ.. ఎప్పటికీ బీఆర్ఎస్తో కలవదు: కిషన్‌రెడ్డి
- కాంగ్రెస్, బీఆర్ఎస్.. కుటుంబ, అవినీతి పార్టీలు: కిషన్‌రెడ్డి
- కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్‌ఏ ఒక్కటే.. వీటికి భవిష్యత్ ఉండకూడదు: కిషన్‌రెడ్డి
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణకు అన్యాయం చేసినట్టే : కిషన్‌రెడ్డి
- కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయి: కిషన్‌రెడ్డి
- బీజేపీ అధికారంలోకి రాకుంటే జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు: కిషన్‌రెడ్డి
- బీజేపీ అధికారంలోకి రాకుంటే.. సంక్షేమ పథకాలు అమలు కావు: కిషన్‌రెడ్డి
12:04 July 08
- ప్రపంచమే బాస్‌గా గుర్తించిన నేత నరేంద్ర మోదీ: బండి సంజయ్
- ప్రపంచ దేశాలే పాదాభివందనం చేసే నేత మోదీ: బండి సంజయ్
- రూ.6 వేల కోట్ల పనులను ప్రారంభించిన మోదీకి ధన్యవాదాలు: బండి సంజయ్
- కరీంనగర్ పార్లమెంటు ప్రజల తరపున ధన్యవాదాలు: బండి సంజయ్

- ఏం ముఖం పెట్టుకుని మోదీ వస్తారని కొందరు ప్రశ్నించారు: బండి సంజయ్
- 10 వేల మంది వరకు ఉపాధి కల్పించేందుకు మోదీ వచ్చారు: సంజయ్
- వరంగల్‌ను స్మార్ట్ సిటీ చేసేందుకు మోదీ వచ్చారు: బండి సంజయ్
- ప్రధాని కార్యక్రమానికి వచ్చేందుకు కేసీఆర్‌కు ముఖం లేదు: బండి సంజయ్
- మోదీ వస్తే కేసీఆర్‌కు కొవిడ్ వస్తుంది.. జ్వరం వస్తుంది: బండి సంజయ్
- పార్టీ నాకు అనేక అవకాశాలు కల్పించింది: బండి సంజయ్
- రాష్ట్రపార్టీ అధ్యక్ష పదవి సహా ఎన్నో అవకాశాలు కల్పించింది: బండి సంజయ్
- ప్రధాని నా భుజం తట్టారు.. ఇంతకు మించి ఇంకేం కావాలి: బండి సంజయ్
- కిషన్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం: బండి సంజయ్
- తెలంగాణలో కాషాయరాజ్యం తెచ్చేందుకు అంతా కృషి చేయాలి: బండి సంజయ్
11:58 July 08
- ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు శుభసూచికం: ఈటల
- వరంగల్ గడ్డ మీద రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టాం: ఈటల
- తెలంగాణకు భరోసాగా ఉన్నామని చెప్పేందుకు మోదీ వచ్చారు: ఈటల
- కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారు: ఈటల
- హామీలు ఇచ్చి ప్రజల కళ్లలో మట్టికొట్టిన కేసీఆర్‌ను ఓడించాలి: ఈటల
- బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ మాటలు చెప్పారు: ఈటల
- బంగారు తెలంగాణ చేతల్లో చేసే చూపించే సత్తా బీజేపీకే ఉంది: ఈటల
11:40 July 08
- తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
- తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు: మోదీ
- తెలంగాణ ఏర్పడి 9ఏళ్లు పూర్తయింది: మోదీ
- దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర: మోదీ
- ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక: మోదీ
- దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారింది: మోదీ
- దేశానికి ఇది స్వర్ణ సమయం: మోదీ
- రూ. 6వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నాం: మోదీ
- దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నాం: మోదీ
- అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం: మోదీ
- హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్-ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం: మోదీ
- తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయి
- కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుంది
- రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాం
- తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నాం
- తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది
11:28 July 08
- కేంద్రం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తోంది: గడ్కరీ
- గతిశక్తి యోజన ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం: గడ్కరీ
- తెలంగాణలో ఇప్పటి వరకు రూ.లక్షా పదివేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టాం: గడ్కరీ
- 2024 నాటికి రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: గడ్కరీ
- ఉత్తరాది, దక్షిణాదిని అనుసంధానిస్తూ రహదారులు: గడ్కరీ
- సూరత్ నుంచి హైదరాబాద్, వరంగల్, కర్నూలు మీదుగా రహదారి: గడ్కరీ
- ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలి: గడ్కరీ
- పట్టణాలకు రహదారుల ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది: గడ్కరీ
- మోదీ నేతృత్వంలో తెలంగాణలోనూ మంచి రహదారులు వేశాం: గడ్కరీ
11:23 July 08
- బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేస్తోంది: కిషన్‌రెడ్డి
- మోదీ ప్రధాని అయ్యాక జాతీయ రహదారులు మెరుగయ్యాయి: కిషన్‌రెడ్డి
- రాష్ట్రం కోసం కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది: కిషన్‌రెడ్డి
- రూ. 720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధిపనులు చేపట్టాం: కిషన్‌రెడ్డి
- రూ.1900 కోట్లతో హైదరాబాద్- వరంగల్ రహదారిని మంజూరు చేశాం: కిషన్‌రెడ్డి
- ఇవాళ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నాం: కిషన్‌రెడ్డి
- రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా 3వేల ఉద్యోగాలు వస్తాయి: కిషన్‌రెడ్డి
11:05 July 08
- భద్రకాళి ఆలయం నుంచి విజయసంకల్ప సభకు బయల్దేరిన మోదీ
- సభకు హాజరైన గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి గడ్కరీ
11:04 July 08
- హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ సభ సందడి
- హనుమకొండ: సభకు హాజరైన బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు
- హనుమకొండ: సభలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
- సభాప్రాంగణం నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
11:00 July 08
- వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
- ప్రధానికి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ ఆర్చకులు
- ఆలయ ఆవరణలో గోశాలలో గో సేవలో పాల్గొన్న ప్రధాని మోదీ
- గోసేవ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని
- ప్రత్యేక పూజల తర్వాత మోదీకి వేదపండితుల ఆశీర్వచనం
- భద్రకాళి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన ప్రధాని మోదీ
- కాసేపట్లో భద్రకాళి ఆలయం నుంచి విజయసంకల్ప సభకు ప్రధాని
11:00 July 08
- మామునూరుకు చేరుకున్న ప్రధాని మోదీ
- హకీంపేట నుంచి హెలికాప్టర్‌లో మామునూరుకు చేరుకున్న మోదీ
- ప్రధాని మోదీకి స్వాగతం పలికిన కిషన్‌రెడ్డి, జిల్లా అధికారులు
- మామునూరు నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లనున్న ప్రధాని
- భద్రకాళి ఆలయానికి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ
- భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని మోదీ
- భద్రకాళి ఆలయం నుంచి విజయసంకల్ప సభకు ప్రధాని మోదీ
- హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో విజయసంకల్ప సభ
- వరంగల్‌లో రూ.6109 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
- కాజీపేట: రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగారానికి మోదీ శంకుస్థాపన
- రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ ఎన్‌హెచ్ పనులకు శంకుస్థాపన
- రూ.3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్ ఎన్‌హెచ్ పనులకు శంకుస్థాపన
10:39 July 08
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

- భద్రకాళి ఆలయానికి రోడ్డు మార్గంలో వెళ్లనున్న ప్రధాని

Last Updated : Jul 8, 2023, 12:47 PM IST