వరంగల్ అర్బన్ జిల్లాలో రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఓటర్లు ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ధర్మసాగర్ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానం... వేలేరులో 8 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు మంచి నీరు, వృద్ధులకోసం చక్రాల కుర్చీలు ఏర్పాట్లను చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్...
ధర్మాసాగర్, వేలేరు మండలాల్లో ప్రాదేశిక రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్ల కోసం అధికారులు మంచినీరు, వృద్ధుల కోసం చక్రాల కుర్చీలను అధికారులు ఏర్పాటు చేశారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఓటర్లు ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ధర్మసాగర్ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానం... వేలేరులో 8 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు మంచి నీరు, వృద్ధులకోసం చక్రాల కుర్చీలు ఏర్పాట్లను చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
Body:ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రెండవ విడత మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి భర్త కాంగ్రెస్ నాయకులతో పోలింగ్ స్టేషన్ ముందు బైఠాయించారు .
తెరాస అభ్యర్థులు రాత్రి సమయంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఎస్ఐ జితేందర్ కి సమాచారం అందించిన అకారణంగా కాంగ్రెస్ నాయకుడు అరిగే సంతోష్ పై చేయి చేసుకున్నారని ఆరోపించారు.
ఆకారణంగా తన పై చేయి చేసుకున్న ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్ కేంద్రం ముందు ధర్నా చేశారు
byte: santhosh ,
కాంగ్రెస్ ఎంపిటిసి అభ్యర్థి భర్త
విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ నారాయణ నాయక్ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులు బైఠాయింపు ను విరమించారు
Conclusion: