ETV Bharat / state

సమస్యల సత్వర పరిష్కారానికై ప్రజావాణి

జిల్లాలో సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కలక్టరేట్​లో ప్రజావాణి నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి అర్జీలు సమర్పించారు.

కలక్టరేట్​లో ప్రజావాణి
author img

By

Published : Apr 15, 2019, 5:18 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కలక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి జనం పోటెత్తారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి ప్రజలు బారులు తీరారు. జిల్లా కలెక్టర్​ అందుబాటులో లేని కారణంగా ఆర్డీవోలు అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎక్కువగా భూ సమస్యలు, ఫించన్లు, సదరన్ సర్టిఫికెట్లు బాధితులు తరలివచ్చారు.

కలక్టరేట్​లో ప్రజావాణి

ఇవీ చూడండి: పంటపొలం ఎండింది.. పశువులకు మెతైంది..

Intro:tg_kmm_04_16_madhira lo uchitha vydha sibiram_av_-c1_kit no 889 ఎం కృష్ణ ప్రసాద్ 8008573685 ఖమ్మం జిల్లా మధిరలో ప్రకృతి ఆరోగ్య చికిత్స ద్వారా పూర్తిస్థాయి ఆరోగ్యం అందించే చికిత్సా విధానమైనా ఆక్యూపెంచర్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు స్థానిక రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ముందుగా తెదేపా ఖమ్మం జిల్లా అధ్యక్షులు పట్నం లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ప్రారంభించారు ఈ వైద్య శిబిరానికి సమీప గ్రామాల నుంచి వందలాది మంది రోగులు హాజరై ఉచిత వైద్య సేవలు పొందారు శిబిరానికి వచ్చిన రోగులకు డాక్టర్ దీపక్ రావత్ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించారు కార్యక్రమంలో పురపాలక కమిషనర్ దేవేందర్ సీనియర్ హోమియో వైద్యులు జివి రమణ రావు రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు పాల్గొన్నారు

Body:కె.పి

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.