ETV Bharat / state

ఓరుగల్లు కలెక్టరేట్​లో ప్రజావాణి... తరలివచ్చిన జనం - వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో ప్రజావాణి కార్యక్రమం

వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సమస్యలను పరిష్కరించుకోవడం కోసం... వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

prajavani-programme-conducted-in-warangal urban-collectorate
ఓరుగల్లు కలెక్టరేట్​లో ప్రజావాణి... తరలివచ్చిన జనం
author img

By

Published : Feb 10, 2020, 2:39 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి జనం తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం... వివిధ గ్రామాల నుంచి ప్రజలు బారులు తీరారు. జిల్లా కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హనుమంతు... ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడిక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎక్కువగా భూ సమస్యలు, ఫించన్లు, సదరన్​ సర్టిఫికెట్ల బాధితులు తరలివచ్చారు.

ఓరుగల్లు కలెక్టరేట్​లో ప్రజావాణి... తరలివచ్చిన జనం

ఇదీ చూడండి: ప్రజావాణిలో బాధితుడి ఆవేదన... స్పందించిన కలెక్టర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.