వరంగల్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్లో పోపా రాష్ట్ర, జిల్లా కమిటీల సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్షులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం పద్మశాలిల అభివృద్ధికి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పద్మశాలిల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.
ఇదీ చదవండి: 'సంక్షోభంలోనూ రైతుబంధు, పింఛన్లు అప్పు తెచ్చి ఇస్తున్నాం'