గత నెల 18న వరంగల్ నగరంలో జరిగిన చిన్నారి హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ఎన్నడూ లేని విధంగా 20 రోజుల్లో నేరారోపణ పత్రాన్ని దాఖలు చేశారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న నిందితుడు ప్రవీణ్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టులో హాజరు పరిచారు. చిన్నారి తల్లి, మేనమామను విచారించిన కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.
ఇవీ చూడండి : నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు!