ETV Bharat / state

ప్రయాణికులతో కిటకిటలాడుతున్న హన్మకొండ బస్టాండ్ - కిటకిటలాడుతున్న హన్మకొండ బస్టాండ్

సంక్రాంతి పండుగకు ప్రజలంతా తమ ఊళ్లకు వెళ్తుండటం వల్ల వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండ బస్టాండ్​ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.

passengers rush at hanamkonda bus stand due to pongal festive season
హన్మకొండ బస్టాండ్​లో రద్దీ
author img

By

Published : Jan 12, 2020, 3:27 PM IST

హన్మకొండ బస్టాండ్​లో రద్దీ

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్టాండ్​లో రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు బస్టాండ్​కు తరలివచ్చారు.

ప్రయాణికులు అధిక సంఖ్యలో రావడం వల్ల బస్టాండ్ పరిసరాలు కిటకిటలాడాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సులను అధిక సంఖ్యలో నడుపుతున్నామని అధికారులు చెబుతున్నా.. అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. బస్సుల కోసం గంటల తరబడి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

Intro:Tg_wgl_02_12_busstand_prayanikula_raddi_v.o._ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్టాండ్ లో రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ తమ గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్ కు తరలివచ్చారు. ప్రయాణికులు అధిక సంఖ్యలో రావడంతో బస్టాండ్ పరిసరాలు కిటకిటలాడాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సులను అధిక సంఖ్యలో నడుపుతున్నామని అధికారులు చెబుతున్న అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. పండుగను దృష్టిలో పెట్టుకొని బస్సులను అధిక సంఖ్యలో నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు..... స్పాట్

Conclusion:prayanikula raddi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.