ETV Bharat / state

10 వెంటిలేటర్లు ఇచ్చినందుకు కేసీఆర్​కు పాలాభిషేకం - వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కేసీఆర్​కు పాలాభిషేకం

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఉన్న ఎంజీఎం ఆసుపత్రికి 10 వెంటిలేటర్లను ఇచ్చినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి చిత్రపటానికి వృద్ధులు పాలాభిషేకం చేశారు.

palabhishekam
10 వెంటిలేటర్లు ఇచ్చినందుకు కేసీఆర్​కు పాలాభిషేకం
author img

By

Published : Jan 4, 2020, 4:59 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి 10 వెంటిలేటర్లను ఇచ్చినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి వృద్ధులు పాలాభిషేకం చేశారు. హన్మకొండలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో నిర్వాహకులు, వృద్ధులు కలిసి పాలాభిషేకం చేశారు.

ఉత్తర తెలంగాణలోనే అతి పెద్దదైన ఎంజీఎం ఆసుపత్రికి మరిన్ని సౌకర్యాలు కల్పించి రోగులను అదుకోవాలని వృద్ధాశ్రమ నిర్వాహకులు యకూబీ కోరారు. ఎంజీఎం అభివృద్ధి కొరకు గత నెలలో వివిధ పనులు చేసి వచ్చిన ఆదాయాన్ని ఆసుపత్రికి ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వమే కాకుండా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ఆసుపత్రికి ఆర్థిక సాయం అందించాలని సూచించారు. ఎంజీఎంలో ప్రస్తుతం ఇప్పుడు 21 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.

10 వెంటిలేటర్లు ఇచ్చినందుకు కేసీఆర్​కు పాలాభిషేకం

ఇవీ చూడండి: మున్సిపోల్​లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్

Intro:Tg_wgl_01_04_kcr_ki_palabhishekam_vruddulu_v.o_ts10077

Body:ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి 10 వెంటిలేటర్లను ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి వృద్ధులు పాలాభిషేకం చేశారు. హన్మకొండలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో నిర్వాహకులు, వృద్దులు కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు యకూబీ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలోనే అతి పెద్దదైన ఎంజీఎం ఆసుపత్రికి మరిన్ని సౌకర్యాలు కల్పించి రోగులను అదుకోవలన్నారు. ఎంజీఎం అభివృద్ధి కొరకు గత నెలలో వివిధ పనులు చేసి వచ్చిన ఆదాయాన్ని ఆసుపత్రికి ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వమే కాకుండా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ఆసుపత్రికి ఆర్ధిక సహాయం అంద జేయలని సూచించారు. ఎంజీఎం లో ప్రస్తుతం ఇప్పుడు 21 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి..... బైట్
యకుబీ, సహదృయ వృద్ధాశ్రమం నిర్వాహకులు.

Conclusion:kcr ki palabhishekam

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.