వరంగల్ అర్బన్ జిల్లా శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు... అనంతరం ఆలయ ప్రాంగణంలో వృషభ వాహనంపై ఊరేగించారు.
ఉదయం అమ్మవారికి పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించలేదు.
ఇవీ చూడండి: కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'