ETV Bharat / state

ఓరుగల్లులో ఘనంగా నాగుల చవితి వేడుకలు

author img

By

Published : Oct 31, 2019, 9:23 AM IST

వరంగల్​ జిల్లాలో నాగుల చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారు జాము నుంచే మహిళలు పుట్టల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఓరుగల్లులో ఘనంగా నాగుల చవితి వేడుకలు

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండ పబ్లిక్ గార్డెన్​లోని పుట్టవద్దకు తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.

పుట్టలో పాలు పోసి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. నాగ దేవతకు కానుకలు సమర్పించి దీపారాధన చేశారు. మహిళలు అధిక సంఖ్యలో చేరి పరిసర ప్రాంతమంతా సందడిగా మారింది.

ఓరుగల్లులో ఘనంగా నాగుల చవితి వేడుకలు

ఇదీ చూడండి : త్వరలో మహాకూటమి ప్రభుత్వం: ఫడణవీస్

Intro:Tg_wgl_01_31_naagula_chavathi_vedukalu_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ లో పుట్ట వద్ద కు తెల్లవారుజామున నుంచే మహిళలు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. నాగ దేవత వద్ద కానుకలు సమర్పించి దీపారాధన చేశారు. మహిళలు అధిక సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.....స్పాట్

Conclusion:naagula chavathi

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.