ETV Bharat / state

మైత్రీ మీట్​లో నృత్యాలతో అదరగొట్టిన విద్యార్థినీలు - హన్మకొండ

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో కాకతీయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు మైత్రీ మీట్​ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.

మైత్రీ మీట్​లో నృత్యాలతో అదరగొట్టిన విద్యార్థినీలు
author img

By

Published : Sep 15, 2019, 7:33 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో విద్యార్థులు నృత్యాలతో అదరగొట్టారు. హన్మకొండలోని కాకతీయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు మైత్రీ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్​ విద్యార్థులకు సీనియర్​ విద్యార్థులు స్వాగతం పలుకుతూ ఉల్లాసంగా గడిపారు. డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకున్నారు.

మైత్రీ మీట్​లో నృత్యాలతో అదరగొట్టిన విద్యార్థినీలు

ఇదీ చదవండిః యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: సీఎం కేసీఆర్

Intro:Tg_wgl_01_15_students_cultures_ab_ts10077

Body: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు నృత్యాలతో ఆదరగొట్టారు. వివిధ సినిమా పాటలకు నృత్యాలు చేస్తూ అదరహో అనిపించారు. హన్మకొండలోని కాకతీయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు మైత్రీ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్ధులు స్వాగతం పలుకుతూ ఉల్లసంగా గడిపారు. డాన్సులతో ఆకట్టుకున్నారు......స్పాట్

Conclusion:students culteres
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.