ETV Bharat / state

'యురేనియం తవ్వకాలపై కేంద్రం చర్యలు చేపడుతోంది' - వరంగల్

నల్లమల అడవుల యురేనియం తవ్వకాలపై కేంద్రం చర్యలు చేపడుతోందని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ తెలిపారు. కాళేశ్వరం ప్రాజేక్టుకు కేంద్రం సహాకారం లేదనడం బాధకరమన్నారు.

'యురేనియం తవ్వకాలపై కేంద్రం చర్యలు చేపడుతోంది'
author img

By

Published : Sep 13, 2019, 11:52 PM IST

నల్లమల అడవుల యురేనియం తవ్వకాలపై కేంద్రం సర్వే జరుపుతుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమంలో సేవ్ నల్లమల అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకారం లేదనడం బాధాకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా వరంగల్ చంద్రకాంతయ్యప్ప ప్రసూతి ఆస్పత్రిలో ఎంపీతో పాటు భాజపా నాయకులు పండ్లను పంపిణీ చేశారు.

'యురేనియం తవ్వకాలపై కేంద్రం చర్యలు చేపడుతోంది'

ఇదీ చూడండి : సాధారణ వర్షపాతం కూడా జలకళేనా..?: జీవన్​రెడ్డి

Intro:TG_WGL_17_13_MP_BANDI_SANAJAY_ON_URANIUM_AB_TS10076
B.PRASHSNTH WARANGAL TOWN
( ) నల్లమల అడవుల యురేనియం తవ్వకాలపై కేంద్రం సర్వే జరుపుతుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు సామాజిక మాధ్యమం లో సేవ్ నల్లమల అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి దేశ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే వారు ఎవరు వచ్చినా కాషాయ కండువా కప్పి స్వాగతిస్తామని తేల్చి చెప్పారు కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకు కేంద్రం సహకారం లేదని చెప్పడం బాధాకరమని తెరాస నాయకులకు వారి విజ్ఞతకే వదిలేస్తానని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మూదీ జన్మదిన వేడుకలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని అని తెలిపారు జన్మదిన వేడుకల్లో భాగంగా వరంగల్ చంద్రకాంతయ్యప్ప ప్రసూతి ఆస్పత్రిలో ఎంపీ బండి సంజయ్ తో పాటు భాజపా నాయకులు పండ్లను పంపిణీ చేశారు
బైట్ బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.