ETV Bharat / state

గణనాథుని సేవలో ఎంపీ బండ ప్రకాశ్​

author img

By

Published : Sep 3, 2019, 9:43 AM IST

వరంగల్​లో సాంకేతిక పరిజ్ఞానంతో కొలువుదీరిన వినాయకుడిని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్​ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

గణనాథుని సేవలో ఎంపీ బండ ప్రకాష్

వరంగల్​లో వాడవాడలా గణనాథులు కొలువుదీరారు. విభిన్న ఆకృతులతో దర్శనమిస్తున్న లంబోదరుణ్ని దర్శించి భక్తులు పరవశించి పోతున్నారు. ప్రతి ఏడాది విభిన్న ఆకృతుల్లో కనిపించే అండర్ రైల్వే గేట్ మహాగణపతి ఈ సారి నగరవాసులను ఆకట్టుకుంది. చెవులను ఆడిస్తూ... కనురెప్పలను కొడుతూ భక్తులను కనువిందు చేస్తోంది. ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి హైదరాబాద్​లో విగ్రహాన్ని తయారుచేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్​ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.

గణనాథుని సేవలో ఎంపీ బండ ప్రకాశ్​

ఇవీ చూడండి: క్షేత్రస్థాయి అధికారులకు నేడు "కేసీఆర్"​ మార్గనిర్దేశం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.