ETV Bharat / state

ఓరుగల్లుకు మణిహారంగా భద్రకాళి ట్యాంక్​బండ్... - ట్యాంక్ బండ్

ఓరుగల్లుకు భద్రాకాళి ట్యాంక్​బండ్​ మణిహారంగా నిలవనుందని వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ ఉద్ఘాటించారు. ట్యాంక్​బండ్​ పనులను ఛైర్మన్​తో కలిసి ఆయన పరిశీలించారు.

'ఓరుగల్లుకు భద్రాకాళి ట్యాంక్​బండ్​ మణిహారం కానుంది'
author img

By

Published : Sep 12, 2019, 6:00 PM IST

'ఓరుగల్లుకు భద్రాకాళి ట్యాంక్​బండ్​ మణిహారం కానుంది'

వరంగల్ మహా నగరానికి భద్రకాళి ట్యాంక్ బండ్ ఒక మణిహారంగా నిలువనుందని నగర పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్ అన్నారు. భక్తుల ఇలవేల్పు అయిన భద్రకాళి అమ్మవారి చెరువు కట్టపై జరుగుతున్న ట్యాంక్ బండ్ పనులను ఛైర్మన్​తో కలిసి ఆయన పరిశీలించారు. భద్రకాళి ట్యాంక్ బండ్ అందాలను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రదేశం నగరవాసులకు మంచి ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుందన్నారు. దసరాలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ భద్రకాళి ట్యాంక్ బండ్​ను ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.

ఇవీ చూడండి: ముంబయి లాల్​బాగ్​ గణేశ్​ నిమజ్జనంలో కోలాహలం

Intro:Tg_wgl_02_12_bhadrakali_tank_bund_visit_govt_chip_whip_ab_ts10077

Body:వరంగల్ మహా నగరానికి భద్రకాళి ట్యాంక్ బండ్ ఒక మణిహారంగా నిలువనుందని ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. భక్తుల ఇలావేల్పు అయిన భద్రకాళి అమ్మవారి చెరువు కట్టపై జరుగుతున్న ట్యాంక్ బండ్ పనులను కూడా చైర్మన్ తో కలిసి ఎమ్మెల్యే వినయభాస్కర్ పరిశీలించారు. భద్రకాళి ట్యాంక్ బండ్ అందాలను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రదేశం నగరవాసులకు మంచి ఆహ్లాదకరమైన అనుభూతి ని ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలలో కలియతిరగారు. దసరా లోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ భద్రకాళి ట్యాంక్ బండ్ ను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ భద్రకాళి ట్యాంక్ బండ్ పై మంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతు...ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు......బైట్
వినయభాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే .

Conclusion:bhadrakali tank bund
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.