ETV Bharat / state

భద్రకాళి ఆలయంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

author img

By

Published : Apr 13, 2021, 8:37 PM IST

వరంగల్​లోని శ్రీ భద్రకాళి ఆలయంలో.. ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్.. కుటుంబ సమేతంగా విచ్చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

mla vinay bhaskar
వరంగల్​ భద్రకాళి ఆలయం

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని.. వరంగల్​లోని శ్రీ భద్రకాళి ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్.. కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అర్చకులు.. ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

నేటి నుంచి పది రోజులపాటు జరగబోయే వసంతోత్సవాలను.. ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసిన భక్తులతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. అమ్మవారి నామస్మరణతో మారుమోగింది.

ఇదీ చదవండి: ఉగాది రోజు కోళ్లు, మేకలు తెగాల్సిందే...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.