ETV Bharat / state

హన్మకొండలో పర్యటించిన ఎమ్మెల్యే​..! - వరంగల్ అర్బన్​ జిల్లా

హన్మకొండలోని కంచరకుంటలో ఎమ్మెల్యే వినయభాస్కర్ పర్యటించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్మి, సీఎం రిలీఫ్​ ఫండ్ ​చెక్కులను పంపిణీ చేశారు.

హన్మకొండలో పర్యటించిన ఎమ్మెల్యే​..!
author img

By

Published : Aug 10, 2019, 4:01 PM IST

వరంగల్ అర్బన్​ జిల్లా హన్మకొండలోని కంచరకుంటలో ఎమ్మెల్యే వినయభాస్కర్ పర్యటించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్మి, సీఎం రిలీఫ్​ ఫండ్ ​చెక్కులను పంపిణీ చేశారు.

హన్మకొండలో పర్యటించిన ఎమ్మెల్యే​..!

ఇదీ చూడండి : మహిళ వద్ద 48 కిలోల గంజాయి పట్టివేత

Intro:Tg_wgl_01_10_mla_paryatana_av_ts10077

Body:వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. నగర పర్యటనలో భాగంగా హన్మకొండలోని కాంచరకుంటలో ఎమ్మెల్యే వినాయభాసర్ పర్యటించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. కాలనీ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణాలక్మి,CMRF చెక్కులను పంపిణీ చేశారు.....స్పాట్

Conclusion:mla paryatana
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.