ETV Bharat / state

300 మంది నిరుపేదలకు సాయం చేసిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే ఆరూరి రమేష్​

లాక్​డౌన్​ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కూలీలకు సాయం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వరంగల్ పట్టణ జిల్లా హసన్​పర్తి మండలంలోని పలు గ్రామాల్లో 300 మంది నిరుపేదలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సరకులను పంపిణీ చేశారు.

MLA helped 300 people distribute the goods at hasanparthy
300 మంది నిరుపేదలకు సాయం చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Apr 16, 2020, 4:09 PM IST

వరంగల్ పట్టణ జిల్లా హసన్​పర్తి మండలంలోని పలు గ్రామాల్లో 300 మంది నిరుపేదలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సరకులను అందజేశారు. కరోనా వైరస్ పట్ల ఎవ్వరు ఆందోళన చెందవద్దని... అలాగని నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు.

కరోనా వైరస్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టిందన్నారు. కరోనా వ్యాధి నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి : మనమరాలికి కిడ్నీ సమస్య..యాచకుడిగా మారిన తాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.