ఇదీ చూడండి :'అటవీ పునరుద్ధరణకై... అందరూ నడుంబిగించండి'
ఓరుగల్లు తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే నృత్యాలు
ఓరుగల్లులో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని గోపాల్పూర్ తీజ్ వేడుకల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్...గిరిజన యువతులతో కలిసి నృత్యం చేశారు.
ఓరుగల్లు తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే నృత్యాలు
గిరిజన సంస్కృతి సంప్రదాయమైన తీజ్ పండుగ వేడుకలు వరంగల్లో ఘనంగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజు కావడం వల్ల హన్మకొండలోని గోపాలపూర్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. గిరిజన యువతులతో కలిసి నృత్యం చేశారు. లంబాడీ పాటలకు చిందులేస్తూ సందడి చేశారు. పంటలు బాగా పండాలని.. గిరిజనులు ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.
ఇదీ చూడండి :'అటవీ పునరుద్ధరణకై... అందరూ నడుంబిగించండి'
Intro:Tg_wgl_04_22_mla_teez_nruthyalu_av_ts10077
Body:గిరిజన సంస్కృతి సంప్రదాయమైన తీజ్ పండుగ వేడుకలు వరంగల్ లో ఘనంగా ముగిసాయి. ఉత్సవల్లో చివరి రోజు భాగంగా హన్మకొండలోని గోపాలపూర్ లో జరిగిన తీజ్ వేడుకల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొని గిరిజన యువతులతో కలిసి నృత్యాలు చేశారు. లంబాడీ పాటలకు చిందులేస్తూ సందడి చేశారు.గిరిజన సంస్కృతి సంప్రదాయం మైన తీజ్ ఉత్సవాలను పాడి పంటలు బాగా పండాలని గిరిజనులు ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా గిరిజనులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు.నేటితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి......స్పాట్
Conclusion:mla nruthyalu