ETV Bharat / state

'పారిశుద్ధ్య కార్మికులది అవిశ్రాంత పోరాటం' - LOCK DOWN UPDATES

గ్రేటర్ వరంగల్ 6వ డివిజన్ తిమ్మాపూర్​లో పారిశుద్ధ్య కార్మికులకు నోట్ల దండలతో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ వినూత్న సన్మానం చేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని కొనియాడారు.

MLA ARURI RAMESH HONORED SANITATION EMPLOYEES
'పారిశుద్ధ్య కార్మికులది అవిశ్రాంత పోరాటం'
author img

By

Published : Apr 22, 2020, 7:47 PM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ కొనియాడారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్నారన్నారు.

గ్రేటర్ వరంగల్ 6వ డివిజన్ తిమ్మాపూర్​లో పారిశుద్ధ్య కార్మికులకు నోట్ల దండలతో వినూత్నంగా సన్మానం చేశారు. అనంతరం బియ్యం, కూరగాయలు, నిత్యవసర సరుకులు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాశ్​, కార్పొరేటర్ చింతల యాదగిరి, పీఏసీఎస్ ఛైర్మన్ జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:- లాక్​డౌన్​ నుంచి వీటికి మినహాయింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.