ETV Bharat / state

ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కేటీఆర్​ - minister ktr news

మంత్రి కేటీఆర్​ వరంగల్​లోని ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్​ వార్డులోని రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.

Minister KTR visited Warangal MGM Hospital
ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కేటీఆర్​
author img

By

Published : Aug 18, 2020, 2:01 PM IST

వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిని మంత్రి కేటీఆర్​ సందర్శించారు. కొవిడ్​ వార్డులో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

Minister KTR visited Warangal MGM Hospital
ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కేటీఆర్​

ఎంజీఎం ఆసుపత్రిలో అదనంగా మరో 150 పడకలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అక్సీజన్​, వెంటిలేటర్​ సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. త్వరలోనే కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిని కొవిడ్​ ఆసుపత్రిగా మార్చి ప్రారంభిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.