ETV Bharat / state

'కుడా అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేద్దాం'

వరంగల్​ అర్బన్​ జిల్లా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలో 15 మంది అడ్వైజరీ సభ్యులు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు హాజరయ్యారు. అందరం కలిసి కట్టుగా కుడా అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు.

MINISTER ERRABELLI DAYAKER RAO VISITS WARANGAL

author img

By

Published : Dec 15, 2019, 9:02 PM IST

వరంగల్​కు హైదరాబాద్​ కంటే ఎక్కువ వనరులున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకుని మరింత అభివద్ధికి కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలో 15 మంది అడ్వైజరీ సభ్యులు... మంత్రి ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. కుడా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసికట్టుగా వరంగల్​ను అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నగరంలో నీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నారని మంత్రి తెలిపారు.

'కుడా అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేద్దాం'

ఈ కథనం చదవండి: మార్పెక్కడ: 17 రోజుల్లో 13 అఘాయిత్యాలు!

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.