ETV Bharat / state

పట్టణాల్లో లాక్​డౌన్​ అంతంతమాత్రమే: ఎర్రబెల్లి - corona news in warangal

వరంగల్​ పట్టణంలో లాక్​డౌన్​ కట్టుదిట్టంగా అమలు కావడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంతలా చెబుతున్నా ప్రజల్లో మార్పురావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

minister errabelli fire on police
పట్టణాల్లో లాక్​డౌన్​ అంతంతమాత్రమే: ఎర్రబెల్లి
author img

By

Published : Apr 13, 2020, 3:28 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో లాక్​డౌన్​ పూర్తి స్థాయిలో అమలవుతున్నప్పటికీ పట్టణాల్లో అంతంత మాత్రంగానే ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. వరంగల్​ పట్టణంలో ప్రజలు లాక్​డౌన్​ నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే లాక్​డౌన్​ కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రజల సహకారంతోనే కరోనాను తరిమికొట్టగలమని ఆయన స్పష్టం చేశారు.

పట్టణాల్లో లాక్​డౌన్​ అంతంతమాత్రమే: ఎర్రబెల్లి

ఇదీ చూడండి: మహమ్మారికి మాస్కులు.. తయారీకి మహిళా సంఘాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.