ETV Bharat / state

'త్వరలో వరంగల్ మాస్టర్ ప్లాన్​కు ఆమోదం' - errabelli

హన్మకొండలో నిర్వహించిన క్రెడాయ్​ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హాజరయ్యారు.  వరంగల్​ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

క్రెడాయ్​ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి మంత్రి
author img

By

Published : Oct 20, 2019, 8:12 PM IST

Updated : Oct 20, 2019, 8:57 PM IST

వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో రెండు రోజుల పాటు నిర్వహించిన క్రెడాయ్​ ప్రాపర్టీ షో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై స్టాళ్లను పరిశీలించారు. ప్రాపర్టీ షో అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. చరిత్రాత్మకమైన వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే వరంగల్ మాస్టర్ ప్లాన్​కు ప్రభుత్వం త్వరలోనే ఆమోదం తెలుపుతుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ధరలు పెడితే స్థిరాస్తి వ్యాపార రంగం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. హన్మకొండలో రెండు రోజుల పాటు నిర్వహించిన క్రెడాయ్​ ప్రాపర్టీ షోకు అనూహ్య స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

క్రెడాయ్​ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి మంత్రి

ఇవీ చూడండి: కేంద్రానికి మంత్రి కేటీఆర్​ లేఖ..

Intro:Tg_wgl_05_20_manthri_on_credai_proparty_show_ab_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ లో రెండు రోజుల పాటు క్రెడాయి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రెడాయి ప్రాపర్టీ షో ముగిసింది. ముగింపునకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. క్రెడాయి ప్రాపర్టీ షో అద్భుతంగా ఉందని...హైదరాబాద్ స్థాయిలో నిర్వహించారని అన్నారు. చరిత్రాత్మక మైన వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.త్వరలోనే వరంగల్ మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం త్వరలోనే ఆమోదం తెలుపుతుందనిని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ధరలు పెడితే రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు ప్లాట్స్ ను అమ్మాలని సూచించారు. హన్మకొండ లో రెండు రోజుల పాటు నిర్వహించిన క్రెడాయి ప్రాపర్టీ షోకు అనూహ్య స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.....బైట్
ప్రేమ్ సాగర్, క్రెడాయి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Conclusion:manthri credai property show
Last Updated : Oct 20, 2019, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.