ETV Bharat / state

తీజ్​ ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి స్టెప్పులు - తీజ్​ ఉత్సవాలు

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో తీజ్​ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు హాజరయ్యారు.

తీజ్​ ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి స్టెప్పులు
author img

By

Published : Aug 30, 2019, 1:06 PM IST

తీజ్​ ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి స్టెప్పులు

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో గురువారం జరిగిన తీజ్​ ఉత్సవాల్లో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, మహబూబాబాద్​ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవిత గిరిజన యువతులతో కలిసి నృత్యాలు చేస్తూ హోరెత్తించారు.

Intro:Tg_wgl_02_29_manthri_mp_teez_nruthyalu_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండ లో తీజ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తీజ్ ఉత్సవాల్లో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహాబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పాల్గొని గిరిజనులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. గిరిజన యువతులతో మంత్రి,, ఎంపి కవిత నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయం మైన తీజ్ ఉత్సవాలను పాడి పంటలు బాగా పండాలని గిరిజనులు ప్రతి సంవత్సరం ఘనంగా జయుపుకుంటారు. ఇందులో భాగంగా గిరిజనులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు...స్పాట్

Conclusion:manthri mp nruthyalu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.