ETV Bharat / state

శ్రీరాములపల్లిలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటన - eetala rajender visit

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం శ్రీరాములపల్లిలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పర్యటించారు. వర్షానికి దెబ్బతిన్న ఇళ్లు, పంటలను పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

minister eetala rajender visited in sriramulapalli

author img

By

Published : Oct 15, 2020, 9:11 PM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం శ్రీరాములపల్లిలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పర్యటించారు. గాలివాన బీభత్సానికి దెబ్బతిన్న గృహాలను మంత్రి పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి... పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలిపోయిన గృహోపకరణాలను పరిశీలించారు.

తమను ఆదుకోవాలని పలువురు గ్రామస్థులు మంత్రిని వేడుకోగా... మంత్రి భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి ఈటల మాట్లాడారు. గ్రామంలోని వీధుల వెంట తిరుగుతూ పరిస్థితులు పరిశీలించారు. దెబ్బతిన్న ఇండ్లు, పంట నష్టాన్ని అధికారులతో కలిసి అంచనా వేశారు.

ఇదీ చూడండి: వర్షాలు తగ్గినా కొనసాగుతోన్న వరద ఉద్ధృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.