ETV Bharat / state

మెగా ఉద్యోగమేళాకు విశేష స్పందన

author img

By

Published : Nov 8, 2019, 6:43 PM IST

వరంగల్​ పోలీస్​ కమిషనరేట్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉద్యోగమేళాకు విశేష స్పందన లభించింది.

వరంగల్​ పోలీస్​ కమిషనరేట్​ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగమేళా

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉద్యోగమేళాకు అనూహ్య స్పందన లభించింది. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ మేళాను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ ప్రారంభించారు.

ఈ ఉద్యోగ మేళాలో సుమారు 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనగా వందలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు. నిరుద్యోగులు ఇంతటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ సూచించారు. ఉద్యోగం రాని వారు నిరుత్సాహ పడ్డవద్దని, మళ్లీ కొలువు సాధించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.

ఇదీ చూడండి: ఆన్​లైన్​లో హాస్టల్​ బుకింగ్​... అందులోనూ డిస్కౌంట్​...

Intro:Tg_wgl_02_08_mega_udyoga_mela_spandhana_av_ts10077

Body:వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉద్యోగమేళా కు అనూహ్య స్పందన లభించింది. హన్మకొండ లోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించి న ఉద్యోగ మేళా ను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ ప్రారంభించారు. ఈ ఉద్యోగ మేళా లో సుమారు 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనగా వందలాది మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. నిరుద్యోగులు ఇంతటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ సూచించారు. ఉద్యోగం రాని వారు నిరుత్సాహ పడ్డవద్దని మళ్ళీ కొలువు సాధించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.....స్పాట్

Conclusion:mega udyoga mela
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.