ETV Bharat / state

మేడారం సమ్మక్క-సారలమ్మ హుండీల లెక్కింపు ప్రారంభం - మేడారం జాతర హుండీ లెక్కింపు 2020

మేడారం సమ్మక్క-సారలమ్మ హుండీ లెక్కింపు వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో ప్రారంభమైంది. పోలీసుల బందోబస్తు నడుమ హుండీల లెక్కింపు కొనసాగుతోంది.

medaram jatara hundi counting started at hanamkonda in warangal urban district
మేడారం సమ్మక్క-సారలమ్మ హుండీల లెక్కింపు ప్రారంభం
author img

By

Published : Feb 12, 2020, 12:50 PM IST

మేడారం సమ్మక్క-సారలమ్మ హుండీల లెక్కింపు ప్రారంభం

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రారంభమైంది.

దేవాదాయ శాఖ అడిషనల్​ డిప్యూటీ కమిషనర్​ శ్రీనివాస్​, మేడారం ఆలయ ఈవో రాజేంద్ర హుండీల సీల్​ తెరిచి లెక్కింపు ప్రారంభించారు. వారం రోజుల పాటు పోలీసు బందోబస్తు నడుమ, సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం 494 హుండీలను 200 మంది సిబ్బంది లెక్కించనున్నారు.

గత జాతర ఆదాయం రూ. 10 కోట్లు రాగా ఈ ఏడాదీ రూ.10 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.