ETV Bharat / state

ఎంసెట్​ వైద్యవిద్యా ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం - certificates verification

ఎంసెట్ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ధ్రువపత్రాల పరిశీలన ఈ రోజు మొదలైంది. 5 కేంద్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.

ఎంసెట్​ వైద్యవిద్యా ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం
author img

By

Published : Jun 29, 2019, 12:49 PM IST

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన నేడు ప్రారంభమైంది. ఈ రోజు నుంచి జూలై 5 వరకు జరగనున్నట్లు కాళోజీ విశ్వవిద్యాలయ అధికారులు వెల్లిడించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల, హైదరాబాద్​లోని జేఎన్టీయూ, ఏవీ కళాశాల, పీజీఆర్​సీడీఈ ఉస్మానియా క్యాంపస్, నిజాం కళశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ర్యాంకుల వారీగా, నిర్దేశించిన రోజున హాజరు కావాలని కాళోజీ విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. అనంతరం మెరిట్ జాబితా యూనివర్సిటీ వెబ్​సైట్​లో పొందుపరచనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఇంజినీరింగ్‌ రుసుములపై వీడని సందిగ్ధం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.