ETV Bharat / state

'వైద్య వధువరుల వివాహ పరిచయ వేదిక'

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో ఈనాడు ఆధ్వర్యంలో నూతన వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి యువతీ యువకులు వారి తల్లిదండ్రులు తరలొచ్చారు.

author img

By

Published : May 26, 2019, 6:19 PM IST

పరిచయ వేదికకు సుమారు రెండు వందలపైగా హాజరు

ఈనాడు పెళ్లి పందిరి ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట వైష్ణవి గ్రాండ్స్​లో నిర్వహించిన నూతన వధూవరుల వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన లభించింది. వైద్య వృత్తిలో ఉండే వధూవరుల కోసం ఏర్పాటు చేసిన ఈ పరిచయ వేదికకు సుమారు రెండు వందలపైగా యువతీ యువకులు తల్లిదండ్రులతో తరలివచ్చారు. తమ కుటుంబానికి తగిన సంప్రదాయం కలవారిని ఎంపిక చేసుకోవడానికి ఈ పరిచయ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఈనాడు పెళ్లిపందిరి వారికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

వైద్య వృత్తిలో ఉండే వధూవరుల కోసం వివాహ పరిచయ వేదిక

ఇవీ చూడండి : వయ్యారం ఓణి వేసింది... తెలుగుతనం ఉట్టి పడింది

Intro:TG_WGL_11_26_EENADU_VIVAAHA_PARICHAYA_VEDIKA_AB_C12
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) ఈనాడు పెళ్లి పందిరి ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట వైష్ణవి గ్రాండ్ లో నిర్వహించిన నూతన వధూవరుల వివాహ పరిచయవేదిక కు విశేష స్పందన లభించింది. వైద్య వృత్తిలో ఉండే వధూవరుల కోసం ఏర్పాటుచేసిన ఈ పరిచయ వేదికకు సుమారు రెండు వందల పైచిలుకు యువతీ యువకులు వారి తల్లిదండ్రులు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారితో పరిచయ వేదిక సందడిగా మారింది. తమ కుటుంబాలకు తగినట్టుగా సాంప్రదాయాలు, భావాలు కలిగిన వారిని ఎంపిక చేసుకోవడానికి ఈ పరిచయ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని యువతీ యువకుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా యువతీయువకులను వేదికపై పరిచయం చేస్తూ వారి విద్యా, ఉద్యోగ సంబంధిత వివరాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఈనాడు పెళ్లిపందిరి వారికి యువతీ యువకుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

bytes...

యుద్ధవీర్, యువకుడి తండ్రి.
మధు, యువతి తండ్రి.
శ్రీనివాస్, యువతి తండ్రి.

Body:TG_WGL_11_26_EENADU_VIVAAHA_PARICHAYA_VEDIKA_AB_C12

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.