ETV Bharat / state

అనాధ వృద్ధులకు సామూహిక పిండ ప్రదానం

ఎవరూ లేని వారిని అక్కున చేర్చుకొని.. వారు చనిపోయిన తర్వాత సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ... పిండప్రదానం కూడా చేస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన అమ్మ అనాధ ఆశ్రమ నిర్వాహకురాలు.

అనాధ వృద్ధులకు సామూహిక పిండ ప్రదానం
author img

By

Published : Sep 24, 2019, 12:41 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోనీ అమ్మ అనాధ వృద్ధాశ్రమంలో మృత్యువాత పడిన వృద్ధులకు సామూహికంగా పిండ ప్రదానం చేశారు ఆశ్రమ నిర్వాహకురాలు శ్రీదేవి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద శాస్త్రోక్తంగా పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. నిరాదరణకు గురైన వారిని అక్కున చేర్చుకుని... వారు కాలం చేసిన తర్వాత సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు శ్రీదేవి. అంతేకాకుండా వారి ఆత్మకు శాంతి చేకూరాలని పిండప్రదానం కూడా చేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆశ్రమంలోని కొందరు వృద్ధులు కూడా హాజరయ్యారు.

అనాధ వృద్ధులకు సామూహిక పిండ ప్రదానం

ఇవీ చూడండి: ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు

TG_WGL_15_23_ANNADALLAKU_PENDAPRADHANAM_AV_TS10076 B.PRASHANTH WARANGAL TOWN ( ) వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట లోనీ అమ్మ అనాధ వృద్ధాశ్రమంలో లో మృత్యువాత పడిన వృద్ధులకు సామూహికంగా పిండ ప్రధానం నిర్వహించారు. కాలేశ్వరం లోని త్రివేణి సంగమంలో శాస్త్రోక్తంగా మృతిచెందిన వృద్ధులకు ఆశ్రమ నిర్వాహకురాలు శ్రీదేవి సామూహికంగా పిండ ప్రధానం చేశారు నిరాదరణకు గురైన వారిని హక్కున చేర్చుకుని కాలం చేసిన అనంతరం వారిని సాంప్రదాయ పద్ధతిలో కలం చేయడంతోపాటు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ క్రతువులో జరిపినట్లు నిర్వాహకులు శ్రీదేవి తెలిపారు ఆశ్రమంలోని వృద్ధులను తీసుకొని ఈ క్రతువును నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.