ETV Bharat / state

తిరుమలలో 8 అడుగుల నాగుపాము - భయభ్రాంతులకు గురైన భక్తులు - HUGE COBRA IN TIRUMALA

తిరుమలలో భారీ నాగుపాము కలకలం - పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టిన ఫారెస్ట్​ ఆఫీసర్

Huge Snake found in Tirumala
Huge Cobra found in Tirumala (eenadu.net)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 11:44 AM IST

Huge Cobra in Tirumala : తిరుమలలో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. మంగళవారం స్థానిక రింగ్‌రోడ్డు సమీపంలోని బి-టైప్‌ క్వార్టర్స్‌ 23వ రూమ్​ వద్ద 08 అడుగుల నాగుపామును స్థానికులు గుర్తించారు. భారీ నాగు కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. వెంటనే టీటీడీకి చెందిన ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు. కింగ్​ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. నాగు పామును అక్కడి నుంచి తరలించడంతో స్థానికులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.