ETV Bharat / state

ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు సమష్టి పోరు

author img

By

Published : Aug 31, 2019, 6:03 PM IST

ఎస్సీ వర్గీకరణ బిల్లు అంశంపై వరంగల్ అర్బన్ జిల్లా వడ్డేపల్లిలో ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ సమావేశం ఏర్పాటు చేశారు.

ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు సమష్టి పోరు

కేంద్రం త్వరితగతిన ఎస్పీ వర్గకరణ బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. రిజర్వేషన్లు రాకముందు అగ్రవర్ణాలు దళితులను దోచుకున్నాయని.. రిజర్వేషన్లు వచ్చిన తర్వాత కొన్ని కులాలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు. వర్గీకరణ బిల్లు కోసం ఉద్యమాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తానని దాని చట్టబద్ధత కోసం డిసెంబర్ 17న లక్ష మందితో ఛలో దిల్లీ పేరుతో మహాధర్నా చేపడతామని పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు సమష్టి పోరు

ఇవీచూడండి: "భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతోంది"

Intro:TG_WGL_13_30_MANDA_KRISHNA_MADIGA_PRESS_MEET_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) ఎస్సీ వర్గీకరణ బిల్లు అంశంపై వరంగల్ అర్బన్ జిల్లా వడ్డేపల్లి లో ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దళితుల లోనే దోపిడి వర్గాలుగా కొన్ని కులాలు తయారయ్యాయని ఆయన మండిపడ్డారు. రిజర్వేషన్లు రాకముందు అగ్రవర్ణాలు దళితులను దోచుకున్నాయని..... రిజర్వేషన్లు వచ్చిన తర్వాత దళితుల్లోని కొన్ని కులాలు దళితులనే దోచుకుంటున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వర్గీకరణ బిల్లు కోసం ఉద్యమాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకు వెళ్తానని... దాని చట్టబద్ధత కోసం డిసెంబర్ 17న లక్ష మందితో చలో ఢిల్లీ పేరుతో ఢిల్లీలో మహాధర్నా చేపడతామని ఆయన తెలిపారు. త్రిబుల్ తలాక్, ఆర్టికల్ 370 వంటి క్లిష్టమైన బిల్లులను పార్లమెంట్లో ఆమోదింప చేసిన భాజపా ప్రభుత్వం వర్గీకరణ బిల్లు మాత్రం ఎందుకు ప్రవేశ పెట్టడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. రిజర్వేషన్ల విధానాన్ని పున సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు మందకృష్ణ తెలిపారు. దళితులలో నిజమైన అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు తాము భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

byte...

మంద కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.