వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో లాక్డౌన్ను పోలీసులు మరింత కఠినతరం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను కట్టడి చేస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తే ఊరుకునేది లేదని వరంగల్ పోలీసులు.. నగరవాసులను హెచ్చరించారు.
ఇదీ చదవండి: JUDA's Strike: జూనియర్ వైద్యులతో ప్రభుత్వం చర్చలు ప్రారంభం