ETV Bharat / state

లాక్​డౌన్​తో నిర్మానుష్యంగా మారిన వరంగల్​ - corona updates in warangal

కరోనా వైరస్ వ్యాపి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన లాక్​డౌన్​ను వరంగల్ అర్బన్ జిల్లా పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. వాహనాల రాకపోకలను అడ్డుకుని ఎక్కడివారిని అక్కడే నిలువరిస్తున్నారు.

lock down in warangal due to corona effect
నిర్మానుష్యంగా వరంగల్ రహదారులునిర్మానుష్యంగా వరంగల్ రహదారులు
author img

By

Published : Apr 16, 2020, 12:00 PM IST

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్​డౌన్​ను వరంగల్​ అర్బన్​ జిల్లా పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. హన్మకొండ, వరంగల్ నగరంలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

ఉదయం పూట నిత్యావసరాల వస్తువుల కోసం బయటకు ప్రజలు వస్తున్నారు. కరోనా వైరస్​ సోకకుండా ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వడం వల్ల హన్మకొండలోని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.