ETV Bharat / state

'జాతరకు ముస్తాబవుతున్న కొత్తకొండ వీరభద్రడు' - ముస్తాబవుతున్న కొత్తకొండ వీరభద్ర ఆలయం@ జాతర

వరంగల్ అర్బన్ జిల్లాలోని కొత్తకొండలో కొలువుదీరిన వీరభద్రుడి జాతర మరో నాలుగు రోజుల్లో మెుదలుకానుంది. ఉత్సవాలకు రాష్ట్రం నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.

ఈ నెల 10 నుంచే కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర
ఈ నెల 10 నుంచే కొత్తకొండ వీరభద్ర స్వాఈ నెల 10 నుంచే కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరమి జాతర
author img

By

Published : Jan 6, 2020, 9:44 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామి జాతర ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తకొండ దేవస్థానం ప్రసిద్ధి గాంచింది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చే కోర మీసాల స్వామిగా వీరభద్రుడు ఇక్కడ కొలువుదీరాడు. ఈ దేవస్థానానికి రెండు వందల ఏళ్ల పురాతన చరిత్ర ఉందని స్థానికుల అభిప్రాయం.

ఈ నెల 10 నుంచి జాతరలో భాగంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 18న అగ్నిగుండాలతో ఈ ఘట్టం ముగియనుంది. స్వామి వారికి గుమ్మడికాయలు నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. రంగుల రాట్నం, కుమ్మరుల ఎడ్ల బండ్లు, మేకల బండ్లు భక్తులను అలరించనున్నాయి. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఈ వేడుకలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో తరలివస్తారు.

ఈ నెల 10 నుంచే కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర

ఇవీ చూడండి : 'వైభవంగా శ్రీవారి వైకుంఠ ద్వార వేడుకలు'

Intro:TG_KRN_10_06_KOTHA KONDA_JATAHARA ERPATLU_AVB_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-----------------------------------------------------------జాతరకు ముస్తాబావుతున్న కొత్త కొండ వీరభద్ర స్వామి దేవాలయం

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో కొలువుదీరిన శ్రీ వీరభద్ర స్వామి జాతర ఈ నెల 10 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన దేవస్థానంగా కొత్తకొండ దేవస్థానానికి పేరుంది. కాకతీయుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చే కోరమీసాల స్వామిగా వీరభద్ర స్వామి ఇక్కడ కొలువుదీరాడు. ఈ దేవస్థానానికి రెండు వందల యేళ్ళ పురాతన చరిత్ర ఉందని ఇక్కడి స్థానికుల అభిప్రాయం. ఈ జాతర ఈ నెల 10వ తేదీన స్వామివారి కళ్యాణం తో మొదలై 18వ తేదీన అగ్నిగుండాలతో ముగుస్తుంది. స్వామి వారికి గుమ్మడికాయలు నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. రంగుల రాట్నం కార్యక్రమలు, కుమ్మరుల ఎడ్ల బండ్లు, మేకల బండ్లు భక్తులను అలరిస్తాయి. తెలంగాణ రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు.Body:బైట్

1) ఆలయ అర్చకులుConclusion:జాతరకు ముస్తాబవుతున్న కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.