ETV Bharat / state

'రైతుల సమస్యలు తీరే వరకు పోరాడుతూనే ఉంటా' - ERRAJONNA

మద్దతు ధర కోసం ఎర్ర జొన్న, పసుపు రైతులు చేసిన పోరాటం వల్లే తెలంగాణ రైతుల కష్టాలు ప్రపంచానికి తెలిశాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు.

'రైతుల సమస్యలు తీరే వరకు పోరాడుతూనే ఉంటా'
author img

By

Published : May 29, 2019, 5:06 AM IST

Updated : May 29, 2019, 7:31 AM IST

ఎర్ర జొన్న, పసుపు రైతుల ఆందోళనతో తెలంగాణ రైతుల సమస్యలు ప్రపంచానికి తెలిశాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం తెలిపారు. రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ జాతీయ మహాసభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్షకులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కౌలు రైతులకు ప్రభుత్వ సహకారం అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు పంట రుణాలతో పాటు రుణ మాఫీ చేయాలని కోరారు. రైతుల సమస్యలు తీరే వరకు నిర్విరామంగా పోరాడుతామని కోదండరాం తేల్చి చెప్పారు.

'రైతుల సమస్యలు తీరే వరకు పోరాడుతూనే ఉంటా'

ఇవీ చూడండి: శంషాబాద్​ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం సీజ్​

Intro:TG_WGL_16_28_KODANDA_RAM_AB_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) ఎర్ర జొన్నల రైతుల ఆందోళన తో తెలంగాణ రైతుల సమస్యలు ప్రపంచానికి తెలిశాయని జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ జాతీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కౌలు రైతులకు ప్రభుత్వ సహకారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు కౌలు రైతులకు పంట రుణాలతో పాటు రుణ మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు రైతాంగ సమస్యలపై నిర్విరామంగా పోరాడతామని ఆయన తేల్చి చెప్పారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
Last Updated : May 29, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.