ETV Bharat / state

'పాఠ్యాంశాల్లో మార్పు వస్తోంది... దానికి అనుగుణంగా పాఠాలు చెప్పండి'

వైద్యవిద్యలో ప్రాథమిక స్థాయి పటిష్ఠతకు బోధనా సిబ్బంది కృషి చేయాలని కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకర్ రెడ్డి సూచించారు.

klaoji university board of study meeting in hanmakonda
'పాఠ్యాంశాల్లో మార్పు వస్తోంది... దానికి అనుగుణంగా పాఠాలు చెప్పండి'
author img

By

Published : Jan 22, 2020, 6:01 PM IST

వరంగల్​ జిల్లా హన్మకొండలో ఎంబీబీఎస్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కాళోజి ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంబీబీఎస్ పాఠ్యాంశాల్లో మార్పు చేసిందని ఆయన పేర్కొన్నారు.

'పాఠ్యాంశాల్లో మార్పు వస్తోంది... దానికి అనుగుణంగా పాఠాలు చెప్పండి'
దానికి అనుగుణంగా ప్రశ్నాపత్రాల రూప కల్పనలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. మారిన పాఠ్యాంశాలకు అనుగుణంగా విద్యా బోధన చేయాలని... అదే విధంగా మోడల్ ప్రశ్న పత్రాలు, పరీక్షలు రాసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఇదీ చదవండి: 'కరోనా'పై అలర్ట్​.. 7 విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు

Intro:Tg_wgl_01_22_knr_university_board_of_study_meeting_ab_ts10077

Body:వైద్య విద్యలో ప్రాధమిక స్థాయి పటిష్టతకు బోధన సిబ్బంది కృషి చేయాలని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకర్ రెడ్డి అన్నారు. హన్మకొండలో ఎంబీబీఎస్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ పాఠ్యాంశాల్లో మార్పు చేసిందని, తదనుగుణంగా ప్రశ్న పత్రాల రూప కల్పనలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. మారిన పాఠ్యాంశాల అనుగుణంగా విద్యా బోధన చేయాలని అదే విధంగా మోడల్ ప్రశ్న పత్రాలు, పరీక్షలు రాసే విధానం పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నూతన పాఠ్యాంశాల ఆధారంగా మోడల్ పేపర్లు రూపొందించి యూనివర్సిటీ కి అందజేయాలని బోర్డ్ ఆఫ్ స్టడీస్ కు సూచించారు.... బైట్
డాక్టర్ బీ. కరుణాకర్ రెడ్డి, కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి.

Conclusion:knr university board of study meeting
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.