వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో శివ పార్వతుల కల్యాణం కన్నులపండువగా జరిగింది. కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామి వారి కల్యాణ తలంబ్రాలు, శేష వస్త్రాలను ఆలయ అర్చకులు అందజేశారు.
ఇవీ చూడండి: కార్తిక పౌర్ణమి దీపాల వెలుగులు