సోమవారం నుంచి వరంగల్ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన అన్ని థియరీ, రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు వర్శిటీ రిజిస్టార్ తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా... ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈపరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు.
ఇదీ చూడండి: విద్యా శాఖ అధికారులతో కలెక్టర్ వెంకట్రావు సమావేశం