ETV Bharat / state

Kaloji University: పీజీ మెడికల్ తొలి విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల - kaloji narayanarao health university

Kaloji University: పీజీ మెడికల్ తొలి విడత ప్రవేశాలకు కాళోడి హెల్త్​ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. న్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్టు తెలిపింది. నిమ్స్‌, కాళోజీ వర్సిటీ పరిధి కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనున్నారు.

Kaloji University: పీజీ మెడికల్ తొలి విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల

author img

By

Published : Jan 25, 2022, 12:58 AM IST

Kaloji University: పీజీ మెడికల్‌ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్టు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ‌తెలిపింది. ఈ మేరకు హెల్త్‌ యూనివర్సిటీ మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ ‌ విడుదల చెసింది. కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలకు అదే విధంగా నిమ్స్‌ మెడికల్‌ కళాశాలలోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు .

సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్​లో పొందుపరిచారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారిగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inలో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.