వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పెంచిన ప్రవేశ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఛాంబర్‌ను ముట్టడించారు. ఛాంబర్లో బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉస్మానియాలో రుసుములు తక్కువగా ఉన్నాయని కాకతీయలో మాత్రం అధికారులు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఫీజులు తగ్గించి తమకు ఆర్థిక భారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
కాకతీయలో అధిక ఫీజులపై విద్యార్థుల కన్నెర్ర - warangal
ఉస్మానియా విశ్వవిద్యాలయం కన్నా కాకతీయలో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారంటూ పీహెచ్డీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వెంటనే రుసుములు తగ్గించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆందోళన
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పెంచిన ప్రవేశ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఛాంబర్‌ను ముట్టడించారు. ఛాంబర్లో బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉస్మానియాలో రుసుములు తక్కువగా ఉన్నాయని కాకతీయలో మాత్రం అధికారులు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఫీజులు తగ్గించి తమకు ఆర్థిక భారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
Intro:Tg_wgl_02_15_k.u_phd_students_muttadi_ab_c5
Body: వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థులు లు ఆందోళన చేపట్టారు పెంచిన పరిశోధక ప్రవేశ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఛాంబర్ ను ముట్టడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లో పేజీలు లు ఫీజులు తక్కువగా ఉన్నాయని కానీ.....కాకతీయ విశ్వవిద్యాలయంలో అధికారులు ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. రిజిస్ట్రార్ ఛాంబర్ లో బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.కేయూ అధికారులు పరిశోధకులపై అధిక ఫీజులను మోపి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పరిశోధక విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియాలో 100 రూపాయలు ఉన్నాయని....అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయం లో అదేవిధంగా ఫీజులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ....బైట్స్
అనిల్, పరిశోధక విద్యార్తి
రాకేష్, పరిశోధక విద్యార్తి.
Conclusion:k.u students register muttadi

Last Updated : May 15, 2019, 7:47 PM IST