ఇవీ చదవండి:
ఆ జైలుకి వెళ్తే వేడి వేడి బిర్యానీ పెడతారు.. ఎక్కడో తెలుసా..! - Jail restaurent in Hanmakonda
Jail Mandi Restaurant in Hanamkonda : ఆ కారాగారంలోకి ప్రవేశించగానే రండి.. రండి.. అంటూ ఖైదీలు ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. ఏం కావాలో అడిగి తెలుసుకుంటారు. చెప్పిందే తడవుగా క్షణాల్లోనే వేడి వేడిగా భోజనాన్ని మనముందుంచుతారు. కారాగారం ఏమిటి.. ఖైదీలు భోజనం తీసుకు రావడమేమిటి అని ఆశ్చర్యపోతున్నారా.. అదేనండి జైల్ మండీ. భోజన ప్రియులకు సరికొత్త రుచులనందించేందుకు హనుమకొండ కేయుసీ ప్రాంతంలో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సరికొత్త ఆలోచనతో వినూత్నంగా జైల్ మండీని నిర్మించారు.
జైలు మండి రెస్టారెంట్
ఇవీ చదవండి: