ETV Bharat / state

'ఆస్పత్రికి ఆలస్యంగా రావడం వల్లే మరణాలు' - తెలంగాణ కొవిడ్​ వార్తలు

వరంగల్​లో కొవిడ్​ మహమ్మారి కోరలు చాస్తుంది. రోజురోజుకు పాజిటివ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్​ రోగుల కోసం ఎంజీఎంలో అన్ని సౌకర్యాలు కల్పించిట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్​ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. ఆస్పత్రికి ఆలస్యంగా రావడం వల్లనే మరణాల సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు.

Nagarjuna reddy
MGM Superintendent
author img

By

Published : Apr 19, 2021, 4:12 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 146 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఎంజీఎం ఆసుపత్రిలో కొవిడ్ పరీక్షల కోసం అనుమానితులు బారులు తీరుతున్నారు. ఆసుపత్రిలో సరిపడా పడకలు అందుబాటులో ఉన్నాయని..... ఆక్సిజన్ సమృద్ధిగా ఉందంటున్న ఎంజీఎం సూపరింటెండెంట్​తో మా ప్రతినిధి ముఖాముఖి.

ఎంజీఎం సూపరింటెండెంట్​తో మా ప్రతినిధి ముఖాముఖి.

ఇదీ చూడండి: విరామం అనంతరం వ్యాక్సినేషన్... బారులు తీరిన జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.