ETV Bharat / state

ఆదివాసీల తలపాగ ధరించిన కలెక్టర్​

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ పాలొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

author img

By

Published : Aug 9, 2019, 6:28 PM IST

ఆదివాసీల తలపాగ ధరించిన కలెక్టర్​

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్​లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. ఆదివాసుల తలపాగ ధరించి కలెక్టర్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆదివాసుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ఆదివాసీల తలపాగ ధరించిన కలెక్టర్​

ఇవీ చూడండి: ఈ బడిలో చదవాలంటే గొడుగు ఉండాల్సిందే

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.