ETV Bharat / state

ఇంటివాడైన క్రికెటర్ విహారి - CRICKETER VIHARI

ఓరుగల్లులో క్రికెటర్ హనుమ విహారి వివాహం వైభవంగా జరిగింది. పారిశ్రామికవేత్త కుమార్తె ప్రీతిరాజ్ మెడలో మూడుముళ్లు వేశారు.

కన్నుల పండువగా క్రికెటర్ హనుమ విహారి వివాహం
author img

By

Published : May 19, 2019, 3:31 PM IST

Updated : May 19, 2019, 6:29 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో క్రికెట్ క్రీడాకారుడు హనుమ విహారి వివాహం ఘనంగా జరిగింది. పారిశ్రామికవేత్త రాజేందర్ రెడ్డి కుమార్తె, ప్రముఖ డిజైనర్ ప్రీతిరాజ్​ని ఆయన పెళ్లి చేసుకున్నారు. విహారి హైదరాబాద్ నుంచి రంజీ, అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లాండ్​తో టెస్ట్ సిరీస్ ఆడారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుడిగా రాణించి ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వరంగల్లో అన్ని సౌకర్యాలు ఉన్నందునే అక్కడ ఏర్పాటు చేశామని ఆయన బంధువులు తెలిపారు.

కన్నుల పండువగా క్రికెటర్ హనుమ విహారి వివాహం

ఇవీ చూడండి: తుది విడతలోనూ బంగాల్​లో హింస....

Intro:hyd_tg_05_14_ou_cricket_tournament_final_ab_c2
Ganesh_ou campus
( ) ఫిబ్రవరి 17 సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓయూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించిన యూనివర్సిటీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కమిషన్ సభ్యులు ఓయూ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా మ్యాచ్ ను ప్రారంభించారు కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఓయూ తెలంగాణ రాష్ట్ర సాధన క్రియాశీలకం అన్నారు ఓయూలో ఉద్యమాల కాకుండా చదువులో కూడా క్రీడలకు ప్రాధాన్యత ఉంటుందని దీనిలో భాగంగా క్రీడాపోటీలు నిర్వహించిన టిఆర్ఎస్వి విద్యార్థులకు అభినందించారు పోటీలో గెలుపు ఓటమి సహజం అన్నారు ప్రతి విద్యార్థి కృషి చేయాలన్నారు.బైట్.. ఎర్రోళ్ల శ్రీనివాస్... SCT..చైర్మన్..

Body:hyd_tg_05_14_ou_cricket_tournament_final_ab_c2

Conclusion:hyd_tg_05_14_ou_cricket_tournament_final_ab_c2
Last Updated : May 19, 2019, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.