ETV Bharat / state

ఇంటర్​లో తప్పాడు.. ప్రాణాలు తీసుకున్నాడు.. - ఇంటర్​ విద్యార్థులు

ఇంటర్​ పరీక్షలో ఫెయిలయ్యాననే మనస్తాపంతో వరంగల్​ జిల్లా కాజీపేటకు చెందిన భానుకిరణ్​ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.

ఇంటర్​ ఫెయిలై విద్యార్థి బలవన్మరణం
author img

By

Published : Apr 19, 2019, 1:00 PM IST

Updated : Apr 19, 2019, 1:37 PM IST

. ఇంటర్​ పరీక్షలో ఫెయిల్​ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్​ జిల్లా కాజీపేటలో చోటు చేసుకుంది. కాజీపేట దర్గాకు చెందిన భాను కిరణ్ పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో​ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం ​చదువుతున్నాడు. గురువారం విడుదలైన ఇంటర్​ ఫలితాల్లో రెండు సబ్జెక్టులు తప్పాడు. బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరు స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇంటర్​ ఫెయిలై విద్యార్థి బలవన్మరణం

ఇదీ చదవండి : ఇంటర్​లో ఫెయిల్... విద్యార్థిని సూసైడ్..

Intro:TG_WGL_12_19_INTER_FAILED_STUDENT_SUCIDE_AV_C12

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) పరీక్షలో ఫెయిల్ అయ్యాను అనే కారణంతో క్షణికావేశంలో ఓ విద్యార్థి తీసుకున్న నిర్ణయం అతని నిండు జీవితాన్ని బలి చేయడమే కాక అతని తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన కారణంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని దర్గా ప్రాంతంలో చోటు చేసుకుంది. కాజీపేట దర్గా ప్రాంతంలో నివాసముండే భాను కిరణ్ అనే విద్యార్థి ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాలలో రెండు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్థాపం చెంది కాజీపేట్ వరంగల్ రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని ట్రైన్ కింద పడి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధి తల్లిదండ్రులు స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు చేస్తున్న రోదనలు అక్కడి పరిస్థితిని చూసిన వారిని కూడా కంటతడి పెట్టించాయి. తాము కష్టపడి తమ కొడుకుని ప్రయోజకుడిగా చేయాలని ఆశ పడితే ....అతను తీసుకున్న ఈ నిర్ణయం తమకు గుండెకోతను మిగిల్చిందని వారు విలపించారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
Last Updated : Apr 19, 2019, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.