ETV Bharat / state

"ఈ సదస్సు మా భవిష్యత్​కు దారి చూపింది" - warangal

ఈనాడు- కోట రాజస్థాన్ రెజోనెన్స్ ఆధ్వర్యంలో హన్మకొండలో ఐఐటీ, జేఈఈ, నీట్ పై నిర్వహించిన అవగాహన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది.

warangal niit
author img

By

Published : Apr 5, 2019, 2:58 PM IST

పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఐఐటీ, జేఈఈ, నీట్​లో సీటు ఎలా సాధించాలో మెలకువలు నేర్పించారు కోట రాజస్థాన్ రెజోనెన్స్ వైస్ ప్రెసిడెంట్ అజయ్​ నాయర్, వరంగల్ నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్ రావు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్​లో ఈనాడు- కోట రాజస్థాన్​ రెజోనెన్స్​ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి తర్వాత ఏం చేయాలో అని ఆందోళనలో ఉన్న తమకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

"ఈ సదస్సు మా భవిష్యత్​కు దారి చూపింది"

ఇవీ చూడండి : 'మాటమీద ఎవరుంటారో ప్రజలకు తెలుసు'​

Intro:Tg_wgl_03_04_eenadu_seminar_spandhana_bytes_c5

Body:ఈనాడు-కోట రాజస్థాన్ రెజోనెన్స్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఐఐటీ-జేఈఈ, నీట్ పై నిర్వహించిన అవగాహన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్ లో జరిగిన సదస్సుకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరైనారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిలుగా కోట రాజస్థాన్ రెజోనెన్స్ వైస్ ప్రెసిడెంట్ అజయ్నాయర్, వరంగల్ నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్ రావు హాజరై పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ లో సీట్ ఎలా సాధించాలి.....ఎలా ప్రిపేర్ కావాలనే అనే అంశాలపై వివరించారు. ప్రవేశ పరీక్షలపై సులభ పద్దతిలో ప్రిపేరేషన్ విధానం, తదితర అంశాల్లో మెలుకువలపై అవగాహన కల్పించారు. విద్యార్థులో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈనాడు ఆధ్వర్యంలో జరిగిన సదస్సు మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు......బైట్
విద్యార్థులు
అజయ్ నాయర్, కోట రాజస్థాన్ రిజోనెన్స్ వైస్ ప్రెసిడెంట్
గోవర్ధన్ రావు, వరంగల్ నిట్ రిజిస్ట్రార్

Conclusion:eenadu seminar spandhana
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.