ETV Bharat / state

నిట్​లో నృత్య ప్రదర్శనలతో హుషారు - వరంగల్​లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్​లో టెక్నోజీయాన్ వేడుకలు

వరంగల్​ నిట్​లో టెక్నోజియాన్ 2019 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఉత్సవాల్లో భాగంగా సాంకేతిక ప్రదర్శనలు నవంబర్ 3వరకు జరుగనున్నాయి.

నిట్​లో నృత్య ప్రదర్శనలతో హుషారు
author img

By

Published : Nov 2, 2019, 9:12 AM IST

వరంగల్​లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్​లో టెక్నోజీయాన్ వేడుకలు హుషారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే ప్రయోగాలు, ఎగ్జిబిషన్ల ప్రదర్శనలతో తీరిక లేకుండా విద్యార్థులు గడుపుతున్నారు. రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలతో సేదతీరుతున్నారు.

ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలో చిందులు వేస్తూ సందడి చేశారు. నిట్ ప్రాంగణం మొత్తం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. నచ్చిన పాటలకు నృత్యాలు చేస్తూ సహచర మిత్రులతో కేరింతలు కొడుతున్నారు. ఈ వేడుకల్లో సాంకేతిక ప్రదర్శనలు నవంబర్ 3వరకు జరగనున్నాయి.

నిట్​లో నృత్య ప్రదర్శనలతో హుషారు

ఇదీ చూడండి : ప్రమాణ పూర్వకంగా తప్పులు చెబుతారా?

TG_WGL_11_02_NIT_TECHNOZION_DANCES_AV_TS10132 CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION ( ) వరంగల్ లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ లో టెక్నోజీయాన్ వేడుకలు హుషారెత్తిస్తున్నాయి. ఉదయం సమయంలో ప్రయోగాలు, ఎగ్జిబిట్ల ప్రదర్శనలతో తీరిక లేకుండా గడిపిన విద్యార్థులు... రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలతో సేదతీరుతున్నారు. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలలో చిందులు వేస్తూ సందడి చేశారు. నృత్య ప్రదర్శనతో ఆడిటోరియం భవనం మొత్తం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. తమకు నచ్చిన పాటలకు స్టేజిపై తోటి విద్యార్థులు నృత్యాలు చేస్తుంటే సహచర మిత్రులు కేరింతలతో వారిని ఉత్సాహపరిచారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.