ETV Bharat / state

వరంగల్​ జిల్లాలో భారీ వర్షం

author img

By

Published : Sep 2, 2019, 1:17 PM IST

వరంగల్ జిల్లా​లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి.

వరంగల్​ జిల్లాలో భారీ వర్షం

వరంగల్​​ అర్బన్​ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువు, కట్ట మల్లన్న చెరువులు పూర్తిగా నిండాయి. కరీమాబాద్​లోని రంగ సముద్రం మత్తడి పోస్తోంది. అలుగులు పారుతున్న చెరువుల వద్ద యువకులు కేరింతలు కొడుతున్నారు. మరో రెండు రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే నగరంలోని లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరే ప్రమాదం పొంచి ఉంది.

వరంగల్​ జిల్లాలో భారీ వర్షం

ఇవీచూడండి: సౌందరరాజన్, దత్తాత్రేయకు సీఎం అభినందనలు

Intro:TG_WGL_18_01_CHERUVULU_FULL_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరం లోని చెరువులు కుంటలు నిండు కుండలని తలపిస్తున్నాయి దేశాయిపేట లోని చిన్న వడ్డేపల్లి చెరువు తో పాటు కట్ట మల్లన్న చెరువులు పూర్తిగా నిండగా కరీమాబాద్ లోని రంగసముద్రం మత్తడి పోస్తున్నది భారీ వర్షాలతో చెరువులు కుంటలు జలకళ సంతరించుకుంది అలుగు పారుతున్న చెరువుల వద్ద యువకులు కేరింతలు కొడుతూ సంతోషంగా గడిపారు మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే వరంగల్ నగరం లోని శివారు కాలనీలు లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరే ప్రమాదం పొంచి ఉంది

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.