ముస్లింగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లి తమ జన్మను సార్థకం చేసుకోవాలని అనుకుంటారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి 86 మంది హజ్ యాత్రకు పయనమయ్యారు. మత పెద్దలు ప్రార్థనలు చేసి వారిని పంపించారు. 40 రోజులపాటు సాగే ఈ యాత్రలో ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని వారు తిరిగి వస్తారని... అల్లా ఆశీస్సులు తోడు ఉంటాయని మత పెద్దలు తెలిపారు.
సూర్యాపేట నుంచి హజ్ యాత్రకు బయల్దేరిన 86 మంది ముస్లింలు - హజ్ యాత్రకు బయల్దేరిన 86 మంది ముస్లింలు
సూర్యాపేట జిల్లా కోదాడలో 86 మంది ముస్లింలు బుధవారం హజ్‌యాత్రకు బయలుదేరారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసి వారిని పంపించారు.
![సూర్యాపేట నుంచి హజ్ యాత్రకు బయల్దేరిన 86 మంది ముస్లింలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4007669-thumbnail-3x2-haj.jpg?imwidth=3840)
హజ్ యాత్రకు బయల్దేరిన 86 మంది ముస్లింలు
ముస్లింగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లి తమ జన్మను సార్థకం చేసుకోవాలని అనుకుంటారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి 86 మంది హజ్ యాత్రకు పయనమయ్యారు. మత పెద్దలు ప్రార్థనలు చేసి వారిని పంపించారు. 40 రోజులపాటు సాగే ఈ యాత్రలో ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని వారు తిరిగి వస్తారని... అల్లా ఆశీస్సులు తోడు ఉంటాయని మత పెద్దలు తెలిపారు.
హజ్ యాత్రకు బయల్దేరిన 86 మంది ముస్లింలు
హజ్ యాత్రకు బయల్దేరిన 86 మంది ముస్లింలు
Intro:Body:Conclusion:
TAGGED:
haj-yatra